శుక్రవారం, జులై 09, 2010

బ్లాగులు- వ్యాఖ్యలు -4









Fireworks on Independence Day, Mountain View, CA.
Photo: cbrao


మానవ ప్రయాణం

" 'నువు కోరినవన్నీ తక్షణమే పొందగలిగే స్థితి లభిస్తే నువ్వేమైపోతావు మానవ్ ?' మేలుకుంటున్న మానవ్ చెవిలో కొద్ది క్షణాల పాటు ఆ ప్రశ్న ప్రతిధ్వనించింది.మెల్లగా అతనికి పూర్తి మెలకువ వచ్చింది.మళ్ళీ అతని అవిశ్రాంత ప్రయాణం మొదలయ్యింది!"
-అవును, మానవుడు నిత్య, నిరంతరన్వేషి. ఎడిసన్ బల్బ్, ఫోనోగ్రాఫ్, రికార్డులు, సినీ కెమేరా మొదలైనవి కనిపెట్టాక అంతటితో ప్రగతి ఆగితే ఈ విమానాలు, కంప్యూటర్లు వచ్చిఉండెడివి కావు. రానున్నవి గ్రహాంతర ప్రయాణాలు.

http://vanalakshmi.blogspot.com/2010/07/blog-post.html

అర్ధాంతరపు కబుర్లు

పాలపిట్ట లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించిన మీ వ్యాసం చూశాను. మీకు నల్లవాళ్ల పై సానుభూతి కి తోడ్పడిన అంశాలేమిటి?
cbrao
Mountain view (CA)

http://kottapali.blogspot.com/2010/06/blog-post.html

"అమెరికా తెలుగు బ్లాగర్లకి .."

"మాల్ అన్నా వాల్‌మార్ట్ అన్నా ద్వేషం."
-ఎందుకు?

http://kottapali.blogspot.com/2010/05/blog-post_06.html

పశు సంతతి కోసం రైతన్నల 'ఏరొక్క పండగ'...నేడు

హైదరాబాదులో దీపావళి తరువాత రోజులలో ఒక రోజు యాదవులు గేదెలను ముస్తాబు చేసి ఊరేగిస్తారు ఒక పండగలా. నారాయణగూడాలో ఈ ఊరేగింపు ప్రారంభం అవుతుందని గుర్తు. ఖైరతాబాదు కూడా ఈ ఊరేగింపు వచ్చేది. ఇప్పుడు పెరిగిన ట్రాఫిక్ లో ఈ ఊరేగింపులు సాధ్యమా? మరింత సమాచారం స్థానిక పాత్రికేయులు మీకు అందించగలరు.
cbrao
Mountain View (CA)

http://apmediakaburlu.blogspot.com/2010/06/blog-post_26.html

కిండిల్ మంచి చెడూ
కిండిల్ -వైర్లెస్: ఈ సదుపాయం అంతర్జాలానికా? ఆపిల్ ఐపాడ్ లా కిండిల్ లో ఇ-మైల్స్ పంపుకోవచ్చా? కిండిల్ లో మీరు వ్రాయని సదుపాయాలు (features) ఇంకా ఏమున్నాయి?

http://pustakam.net/?p=4795

నా కళ్ళద్దాలెక్కడ?

Passive RFID tag తో తప్పిపోయిన మీ కళ్లజోడును Track చెయ్యవచ్చు. పూర్తి సమాచారం కోసం చూడండి.
http://en.wikipedia.org/wiki/Radio-frequency_identification#Product_tracking

http://sarath-kaalam.blogspot.com/2010/07/blog-post.html

తిన్న గారెలు కక్కిస్తా :))

కుటుంబ సభ్యులతో వెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించటం అవసరం. ఎన్ని గంటలకు వస్తామని మీరు శ్రీకి తెలియపరిచారు? దానికి శ్రీ ఏమని బదులిచ్చారు?

ఏమైనా మీరంతా 3 A.M. నుంచి శ్రీ ఇంటి వద్ద నిరీక్షణ ఇబ్బందికరమైన విషయమే. సందేహం లేదు. అనిత మిమ్మల్ని తిట్టినా, ధుమధుమలాడినా మీరు పడవలసినదే.

http://sarath-kaalam.blogspot.com/2010/07/blog-post_08.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి